FLASH: పవన్‌కళ్యాణ్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
AP: తల్లిలాంటి సినిమాను పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. 'అఖండ, బంగార్రాజు ఎంతో భీమ్లానాయక్ అంతే. ఫిబ్రవరి 25లోగా టికెట్ రేట్లు మేము పెంచుతామని చెప్పామా. చిరంజీవిని పవన్ అవమానించవచ్చా? సీఎం జగన్ వద్ద వంగి వంగి దండాలు పెడతారని చిరంజీవిని అంటారా? సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద.. అందుకే చిరంజీవి జగన్‌ను గౌరవించారు' అని వెల్లడించారు.