ఉక్రెయిన్‌ను వీడిన 3.7 లక్షల మంది 3.7 lakh people left Ukraine

 

3.7 lakh people left Ukraine
ఉక్రెయిన్‌ను వీడిన 3.7 లక్షల మంది 

రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు. పోలండ్, హంగేరీ సహా సరిహద్దు అవతల ఉన్న దేశాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటివరకు 3.7 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వెళ్లారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.  

Previous Post Next Post