దీపావళికి డౌటే! Doute for Diwali!

 

Doute for Diwali! 
దీపావళికి డౌటే! 

ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదలపై చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ఈ మూవీ విడుదల అవుతుందా? అని ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా.. పండగకు చాలా సినిమాలు విడుదల తేదీలు ప్రకటించాయన్నారు. దీంతో దీపావళికి ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? అనే కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

Previous Post Next Post