ఆచితూచి స్పందిస్తున్న కంపెనీలు Companies that respond with alacrity

 

Companies that respond with alacrity 
ఆచితూచి స్పందిస్తున్న కంపెనీలు 

కరోనా ప్రభావం తగ్గడంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంపై కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆఫీసుకు రావాలని ఉద్యోగులను బలవంతం చేస్తే వారు మరో కంపెనీలో చేరే అవకాశం ఉంది. దీంతో  కొన్ని కంపెనీలు ఆఫీసులకు రావడం ఉద్యోగుల ఇష్టమని, కంపెనీ ఉన్న నగరానికి మాత్రం రావాలని సూచిస్తున్నాయి. అమెరికాలోని చాలా కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి ఆఫీసులకు రావాలని సూచిస్తున్నాయి. 

Previous Post Next Post