ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డ్
గత కొన్నేళ్లుగా హిందీ ప్రేక్షకులు మన తెలుగు మూవీలను బాగా ఆదరిస్తున్నారు. దీంతో యూట్యూబ్‌లో తెలుగు మూవీల హిందీ డబ్బింగ్‌లకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. యూత్‌స్టార్ నితిన్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి యూట్యూబ్‌లో 2.3 బిలియన్ల మంది వీక్షించారు. ఈ ఘనత సాధించిన మొదటి మరియు ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డ్ సాధించాడు.