టీ20లో రోహిత్‌శర్మ సరికొత్త రికార్డు

    టీ20లో రోహిత్‌శర్మ సరికొత్త రికార్డు

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ రోహిత్‌శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ భారత్‌లో 17 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టగా 16 మ్యాచ్‌లు గెలిపించాడు. దీంతో 15 విజయాలతో ముందున్న ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్‌సన్‌ల రికార్డును రోహిత్ అధిగమించాడు.శ్రీలంకతో జరిగిన రెండో టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ రోహిత్‌శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక టీ20లు గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ భారత్‌లో 17 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టగా 16 మ్యాచ్‌లు గెలిపించాడు. దీంతో 15 విజయాలతో ముందున్న ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్‌సన్‌ల రికార్డును రోహిత్ అధిగమించాడు.

 

Previous Post Next Post