8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు

Achieved 8 government jobs
8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు
 

TS: ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుని 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన బట్టారి ధనుంజయ్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ధనుంజయ్ 2019 నుంచి పంచాయతీ కార్యదర్శి, VRA, ఇరిగేషన్‌లో Jr అసిస్టెంట్, గ్రూప్ 4, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆర్టీసీలో Jr అసిస్టెంట్, RRBలో గ్రూప్ డి, ఇస్రోలో LDC, PVNR వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందారు. 

Previous Post Next Post