10 వేల కంటే తక్కువకు రోజువారీ కేసులు Less than 10 thousand daily cases

Less than 10 thousand daily cases

10 వేల కంటే తక్కువకు రోజువారీ కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 కరోనా టెస్టులు చేశారు. 
Previous Post Next Post