బాలికపై TRS నేత అత్యాచారం.. అరెస్టు చేయాలని డిమాండ్లు TRS leader rapes girl .. demands to be arrested

 

TRS leader rapes girl .. demands to be arrested
బాలికపై TRS నేత అత్యాచారం.. అరెస్టు చేయాలని డిమాండ్లు 

TS: నిర్మల్ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్, TRS నేత షేక్ సాజిద్ 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. ఓ మహిళ సాయంతో బాలికను HYD తీసుకెళ్లి రేప్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అతన్ని అరెస్టు చేయాలని మహిళా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. TRS అగ్రనేతల అండదండలు, అధికార మదంతోనే మన తెలంగాణ బిడ్డలపై వీళ్ల అఘాయిత్యాలు పెరిగాయని RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు.

Previous Post Next Post